వార్తలకు తిరిగి వెళ్లండి
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనపర్తిలో శనివారం జరిగిన స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చీపురు పట్టుకుని పంచాయతీ రామాలయ పరిసరాలను ఉడ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

