Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 12, 2026 8:06 PM నిర్మల్General
ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.. - Udayam
ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలోం బదవారం నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లను ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా పేపర్ బ్యాగులు వాడాలని ప్లాస్టిక్ వస్తువులు వాడటంవల్ల పర్యావరణంలో కాలుష్యం ఏర్పడి అనేక రకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందరూ కలిసి ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని అన్నారు.

Comments

G
Loading comments...