Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస నియోజకవర్గ అభివృద్ధి కూటమి లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 06, 2026 5:19 PM శ్రీకాకుళంGeneral
పలాస నియోజకవర్గ అభివృద్ధి కూటమి లక్ష్యం - Udayam
పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని వెంకన్న చౌదరి పిలుపునిచ్చారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...