వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం పక్కిలో ఇద్దరికి పాము కాటు వేసింది. పొలానికి వెళ్లిన శంబంగి లక్ష్మికి రెండు రోజుల క్రితం పాము కాటు వేయగా.. ఆదివారం వంగపండు సత్యనారాయణకు కాటు వేసింది.
ఇద్దరు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

