వార్తలకు తిరిగి వెళ్లండి

తన డీప్‌ఫేక్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించి ప్రచారం చేశారంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పార్లమెంటు వెలుపల తాను మాట్లాడిన వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు శనివారం తెల్లవారుజామున ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Comments
Loading comments...

