వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం ఐకేపీ కార్యాలయంలో బుధవారం మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చెవుల సత్తవ్వ, కార్యదర్శిగా అనసూయ, కోశాధికారిగా స్వప్న ఎన్నికయ్యారు.
ఇన్‌ఛార్జ్ ఏపీఎం సాయిలు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
Comments
Loading comments...

