వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా పిట్లం ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సున్నంతో హద్దు గీత వేశారు. ఈ గీతను దాటి రోడ్డును ఆక్రమించవద్దని దుకాణదారులను ఎస్సై ఆంజనేయులు,
గ్రామపంచాయతీ అధికారులు హెచ్చరించారు. గీతను అతిక్రమించి దుకాణ సామగ్రిని రోడ్డుపై ఉంచి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

