వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలపై గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్‌కుమార్ శనివారం జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి రూపొందించిన నివేదికపై చర్చించారు.
ఈ అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని రామ్ తాళ్లూరి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

