Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం డిగ్రీ కళాశాలలో 12న జాబ్‌ మేళా

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 10, 2026 10:27 AM కాకినాడGeneral
పిఠాపురం డిగ్రీ కళాశాలలో 12న జాబ్‌ మేళా - Udayam
పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న వికాస ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ పి. సుభాషిణి తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఎంపికలు చేపట్టనున్నట్లు చెప్పారు. 2024, 2025, 2026లో డిగ్రీ పూర్తి చేసిన 20–25 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3.12 లక్షల నుంచి రూ.3.80 లక్షల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...