Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AE కుటుంబం ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 2:50 PM కాకినాడGeneral
AE కుటుంబం ఆత్మహత్యాయత్నం - Udayam
పిఠాపురం పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం రాజమండ్రి వద్ద గోదావరిలోకి దూకిన ఘటన విషాదం నింపింది. నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈత రావడంతో మనవడు ఒడ్డుకు చేరాడు. నూకరాజు, మీనా, సౌజన్య ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనతో పిఠాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...