వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రిలో నకిలీ సర్టిఫికెట్లతో విద్యుత్ కనెక్షన్ పొందినట్లు వస్తున్న ఆరోపణలపై భైంసా DLPO మంగళవారం విచారణ చేపట్టారు.
ఎలాంటి అనుమతులు, ఓనర్ షిప్ సర్టిఫికెట్ లేకుండానే పీసర నరేష్ గౌడ్ కరెంట్ మీటర్ పొందినట్లు పీసర శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సంతకం ఫోర్జరీ చేసి దరఖాస్తును డిస్పోజ్డ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కనెక్షన్‌ను రద్దు చేయాలని శ్రీకాంత్ గౌడ్ కోరారు.
Comments
Loading comments...

