Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిప్పల్‌కోటిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు క్షేత్రస్థాయి పరిశీలన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 09, 2026 4:50 PM ఆదిలాబాద్General
పిప్పల్‌కోటిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు క్షేత్రస్థాయి పరిశీలన - Udayam
భీంపూర్‌: మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ, వివరాల నమోదు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చిత్రు, తహసీల్దార్‌ బానోత్‌ రమేష్, ఎంపీడీవో గోపాలకృష్ణరెడ్డి, సర్పంచ్‌ దాసరి రమేష్, ఉపసర్పంచ్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...