వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామంలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీ సమస్య నెలలుగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. లీకేజీ కారణంగా మంచినీరు వృథాగా పారిపోతోందని వాపోతున్నారు.
విలువైన తాగునీరు వృథా కాకుండా అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

