Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింక్ గులాబ్ ప్రత్యేక ప్రదర్శన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 7:22 PM రంగారెడ్డి General
పింక్ గులాబ్ ప్రత్యేక ప్రదర్శన - Udayam
హైదరాబాద్‌లో తొలిసారిగా ‘పింక్ గులాబ్ - ది హెరిటేజ్ ఎడిట్’ ప్రదర్శనను నటి, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు. భారతీయ సంప్రదాయ చేనేత, వస్త్ర కళలు, హస్తకళలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ప్రదర్శన జరుగుతుంది. సంప్రదాయ కళలను నేటి తరానికి చేరువ చేయడంతో పాటు కళాకారులను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని అమల తెలిపారు.

Comments

G
Loading comments...