Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిండి రాజ్ కుమార్ యాదవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక

Follow Udayam on Google
మధుప్రియ Aug 17, 2026 9:38 AM నిజామాబాద్General
పిండి రాజ్ కుమార్ యాదవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక - Udayam
ధర్పల్లి మండల యాదవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా పిండి రాజ్ కుమార్ ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పి.డి.పి. చైర్మన్ రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదవుల హక్కుల సాధన కోసం పోరాడుతూ, వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాజకుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...