Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిండ ప్రసాదం చేసిన బిఆర్ఎస్ నేతలపై కేసు

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 12:13 PM రాజన్న సిరిసిల్లGeneral
పిండ ప్రసాదం చేసిన బిఆర్ఎస్ నేతలపై కేసు - Udayam
ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రదానం చేసిన బిఆర్ఎస్ నాయకులు పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ యాక్ట్ 18 61 ప్రకారం నెలరోజుల పాటు పోలీస్ అధికారులు అనుమతి లేకుండా ఇలాంటి ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగ్లు సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...