వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల 1వ వార్డు రాంనగర్ రంగారావు కాలనీలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కూటమి ప్రభుత్వం మాట ప్రకారం నెలాఖరున ఒకటవ తేదీనే పింఛన్లు ఇస్తోందని, నియోజకవర్గంలో తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తూ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
Comments
Loading comments...

