వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస(M)లో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 16 గడువు. ఆరు రోజుల వ్యవధిలో 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయకచవితి సెలవులతో పని దినాలు తగ్గిపోయాయి. ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, రేషన్‌కార్డు సవరణలతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్యలతో అర్హత ఉన్నా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు.
Comments
Loading comments...

