వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన లబ్ధిదారులు తెలంగాణ చేయూత పింఛన్ల కోసం ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం మాచారెడ్డి ఎంపీడీవో గోపిబాబు సూచించారు.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు అవసరమైన వివరాలతో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

