వార్తలకు తిరిగి వెళ్లండి

భీమనపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా మొదటి తేదీనే సంక్షేమ ఫలాలను పేదల గుమ్మానికి చేరుస్తోందని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు.
Comments
Loading comments...

