Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ నిధులతో సచివాలయ కార్యదర్శి పరారీ

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:28 AM విశాఖపట్నంGeneral
పింఛన్ నిధులతో సచివాలయ కార్యదర్శి పరారీ - Udayam
విశాఖపట్నం మల్కాపురంలో లబ్ధిదారులకు పంచాల్సిన రూ.2.17 లక్షల పింఛన్ నిధులతో సచివాలయ కార్యదర్శి దేముడిబాబు పరారయ్యాడు. అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...