వార్తలకు తిరిగి వెళ్లండి

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుతో కలిసి లంకమ్మ మాన్యం, అశ్వారావుపాలెం, మోదుమూడి సచివాలయాలను పరిశీలించారు.
నూతనంగా మంజూరు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో MRO అంకాలు, MPDO వనజ పాల్గొన్నారు.
Comments
Loading comments...

