Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ దరఖాస్తుకు నేడు చివరి రోజు

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 10:58 AM అనంతపురంGeneral
పింఛన్ దరఖాస్తుకు నేడు చివరి రోజు - Udayam
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు నేటితో గడువు ముగుస్తుందని గుత్తి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16 తో గడువు ముగిసిందని ప్రభుత్వం మరో రెండు రోజులపాటు గడువు పెంచిందన్నారు . అర్హులైన పించన్దారులు శుక్రవారం సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...