Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పిల్లల కంటే ఎక్కువ నేర్చుకుంటా: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 2:41 PM అమరావతిGeneral
“నేను పిల్లల కంటే ఎక్కువ నేర్చుకుంటా. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా.. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నా” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు తాను ఐటీ (IT) గురించి మాట్లాడేవాడినని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...