Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూలో బీ.ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 9:03 AM మహబూబ్‌నగర్General
పీయూలో బీ.ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు - Udayam
పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో ఖాళీగా ఉన్న బీ.ఫార్మసీ సీట్లకు నేడు (6న) స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. అర్హులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన ఫీజుతో హాజరుకావాలి. స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వర్తించవని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...