వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దచెర్లోపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం సుబ్బరామయ్య తెలిపారు.
మంగళవారం తిరుపతయ్య, ఖలీల్, మధుబాబు విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. నోడల్ అధికారి సుబ్బారెడ్డి, డిప్యూటీ డీఈవో సంజీవి, ఎంఈవో శ్రీనివాసరావు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...

