వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ డిపో డీఎం నిర్ణయాలకు నిరసనగా పీలేరు డిపో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దీక్షా శిబిరంలో బైఠాయించి నిరసన తెలిపారు.
డిపోలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగుల పట్ల ఏకపక్ష వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

