వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె 28వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు.
ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అధికారులు చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

