వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో MPP, ZPTC స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పీలేరు నియోజకవర్గంలో పీలేరు ZPTC BC మహిళ, కలకడ BC, కలికిరి UR మహిళ, కంభంవారిపల్లె UR, గుర్రంకొండ BC, వాల్మీకిపురం UR మహిళకు కేటాయించారు.
MPP స్థానాల్లో పీలేరు UR, కలకడ–కలికిరి UR మహిళ, కంభంవారిపల్లె BC, గుర్రంకొండ UR, వాల్మీకిపురం SCకు రిజర్వ్ అయ్యాయి.
Comments
Loading comments...

