వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కర్లపాలెం ఎమ్మార్వో రవీంద్ర తెలిపారు. సోమవారం కర్లపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అధికారులను ఆయన నేరుగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. మండలాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

