వార్తలకు తిరిగి వెళ్లండి

తమ శాఖకు సంబంధం లేని PGRS అర్జీలను తిరస్కరించకుండా సంబంధిత శాఖకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం విజయనగరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, SLA గడువులోగా పరిష్కరించాలని, అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్పై దృష్టి సారించాలన్నారు.
Comments
Loading comments...

