వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ప్రశాంత్‌నగర్‌లోని సంజీవని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వైద్య సేవలు, రోగుల నమోదు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, ల్యాబ్ సేవలు, డిజిటల్ నర్వ్ సెంటర్, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
ఇప్పటికే కలెక్టర్ నిధులతో మంజూరైన రూ.1.50 లక్షలతో చేపట్టిన ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

