వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్, విధుల పట్ల నిర్లక్ష్యం, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావడం, కాలం చెల్లిన మందుల నిల్వపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో వైద్యాధికారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Loading comments...

