వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 'పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్ 2026' పేరుతో ప్రత్యేక రిటైల్ లోన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
హోమ్, కార్, పర్సనల్ లోన్లపై ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటిచింది. ముఖ్యంగా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేయడంతో పాటు వడ్డీ రేట్లలో రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...

