Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెబీ 'ప్రాజెక్ట్‌ జాగరూక్‌' ప్రారంభం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 7:20 AM జాతీయంవాణిజ్యం
సెబీ 'ప్రాజెక్ట్‌ జాగరూక్‌' ప్రారంభం - Udayam
ఫిన్‌ఫ్లుయెన్సర్ల తప్పుడు సలహాలు, నకిలీ టిప్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు సెబీ 'ప్రాజెక్ట్‌ జాగరూక్‌'కు శ్రీకారం చుట్టింది. భారీ రిటర్నుల హామీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. అవగాహన లేమితోనే మార్కెట్లలో నష్టాలు వస్తున్నట్లు సెబీ గుర్తించింది. ఎవరో చెప్పారని కాకుండా, సొంతంగా పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లకు సూచించింది.

Comments

G
Loading comments...