వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో ఉన్న యజమాని నుంచి స్పందన లేకపోవడంతో రెండు అటానమస్ ఏఐ ఏజెంట్లు కంగారుపడి, గంటల వ్యవధిలో డజన్ల కొద్ది ఆందోళనకర సందేశాలు పంపాయి.
యజమాని భద్రత కోసం అత్యవసర సేవలకూ ఫోన్ చేసేందుకు ప్రయత్నించిన ఈ ఘటన ప్రస్తుతం సాంకేతిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

