Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సతీష్‌ కుమార్‌కు గ్లోబల్‌ అవార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:50 PM జాతీయంవాణిజ్యం
సతీష్‌ కుమార్‌కు గ్లోబల్‌ అవార్డు - Udayam
చెన్నైకి చెందిన డీఏసీ డెవలపర్స్‌ ఎండీ సతీష్‌ కుమార్‌ సంతానంకు 2026 గ్లోబల్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితిలో జరిగిన రెండో సమ్మిట్‌లో ఈ పురస్కారాన్ని డా. జియోవన్నీ జింగ్‌ ఆయనకు అందించారు. సమ్మిట్‌లో సతీష్‌ కుమార్‌ తమిళనాడులోని కల్లణై ఆనకట్ట, తంజావూరు బృహదీశ్వర ఆలయం వంటి చారిత్రక నిర్మాణాల ఇంజినీరింగ్‌ ప్రతిభను ప్రస్తావించారు.

Comments

G
Loading comments...