Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:53 PM జాతీయంవాణిజ్యం
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 472.77 పాయింట్లు (0.66%) లాభపడి 72,382.47 వద్ద, నిఫ్టీ 133.80 పాయింట్లు (0.60%) పెరిగి 22,555.75 వద్ద స్థిరపడ్డాయి. నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌, ఆదిత్య ఇన్ఫోటెక్‌, మంగళూరు రిఫైనరీ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. వెల్స్‌పన్‌ లివింగ్‌, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్‌, స్వాన్‌ కార్ప్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...