వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌అండ్‌టీ భారత్, సౌదీ అరేబియా, యూఏఈల్లో రూ.15,000 కోట్ల వరకు భారీ ఆర్డర్లు దక్కించుకుంది. పవర్ ట్రాన్స్‌మిషన్, సబ్‌స్టేషన్లు, పునరుత్పాదక విద్యుత్ అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
సౌదీలో 380 కేవీ ట్రాన్స్‌మిషన్, సబ్‌స్టేషన్ ప్రాజెక్టులు, యూఏఈలో సబ్‌స్టేషన్లు, భారత్‌లో విశాఖపట్నంలో ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఏర్పాటు ఆర్డర్లు లభించాయి. ఈ ప్రకటనతో ఎల్‌అండ్‌టీ షేరు పెరిగింది.
Comments
Loading comments...

