Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం శ్రీ స్కూళ్లలో టీచర్ల నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 8:07 AM వరంగల్General
పీఎం శ్రీ స్కూళ్లలో టీచర్ల నియామకం - Udayam
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో 79 మంది ప్రత్యేక టీచర్లను ఐదు నెలల పాటు నియమించనున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.16,500, ఐదు నెలలకు రూ.82,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. హనుమకొండలో 16, వరంగల్‌లో 14, జనగామలో 14, ములుగులో 7, మహబూబాబాద్‌లో 21, భూపాలపల్లిలో 7 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం రూ.65.17 లక్షలు కేటాయించారు.

Comments

G
Loading comments...