Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకాలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 1:07 PM మహబూబ్‌నగర్General
పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకాలు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నట్లు డీఈవో విజయకుమారి తెలిపారు. ఐదు నెలల పాటు నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నారు. అర్హులు అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...