Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్‌ ఉద్యోగం పేరుతో రూ.లక్ష మోసం

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 11:00 AM జాతీయంGeneral
పీఎం కిసాన్‌ ఉద్యోగం పేరుతో రూ.లక్ష మోసం - Udayam
పీఎం కిసాన్‌ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్ష తీసుకుని మోసం చేసిన ఏపీకి చెందిన మాచర్ల ఆనంద్‌సాగర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొండ్రాయికి చెందిన కన్నెబోయిన రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విజయవాడలో నిందితుడిని అదుపులోకి తీసుకుని మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...