వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం ఎఫ్ఎంఈ పథకం అమలులో 100 శాతం ఫలితాలు సాధించిన విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జిల్లాకు చెందిన డీఆర్పీ నెయ్యి గాపుల శ్రీనివాసరావు న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.
సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆయనను అభినందించారు. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
Comments
Loading comments...

