Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం ఏక్తా మాల్‌పై దాసోజు ఫైర్...

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 9:50 PM హైదరాబాద్General
పీఎం ఏక్తా మాల్‌పై దాసోజు ఫైర్... - Udayam
రాయదుర్గంలో పీఎం ఏక్తా మాల్ పేరుతో రూ.1,700 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. టెండర్ పత్రాలు, ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...