వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో పీఎం అజయ్ పథకం కింద 2022-23లో ఎంపికైన ఏడు గ్రామాలకు ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. కాటారం, పంకెన, ఆదివారంపేట, అకినేపల్లి, పంగిడిపల్లె, వల్లెంకుంట, పలిమెల గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి.
అధికారులు గ్రామాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో నిధుల మంజూరు నిలిచిపోయినట్లు సమాచారం. నాలుగేళ్లుగా పథకం ఎంపికలకే పరిమితం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

