Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే సవాలు: పవన్‌ కల్యాణ్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:31 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే సవాలు: పవన్‌ కల్యాణ్‌ - Udayam
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సవాలుగా మారిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. టీడీపీకి నాలుగు దశాబ్దాల అనుభవం, జనసేనకు బలం, బీజేపీకి పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తాయని అమిత్‌ షా చెప్పారని, ఇది కూటమి వల్లే సాధ్యమైందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...