వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ కింద తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించడం పట్ల బీజేపీ జడ్చర్ల పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024-25 నుంచి 2028-29 వరకు దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని, ఇందులోతెలుగు రాష్ట్రాలకు
5 లక్షలు కేటాయించగా ఏపీకి 3లక్షలు తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు.
Comments
Loading comments...

