Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏసీఎస్ ఛైర్మన్ గా సురేందర్ గౌడ్

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:48 AM కామరెడ్డిGeneral
పీఏసీఎస్ ఛైర్మన్ గా సురేందర్ గౌడ్ - Udayam
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఛైర్మన్గా సురేందర్ గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...