వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదిరినట్లు తెలుస్తోంది. సాయిలు, ప్రశాంత్ రెడ్డి, బాబ్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురూ తమ రాజకీయ బలం, పార్టీ సేవలను వివరిస్తూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.
. ఒకరికి అవకాశం ఇస్తే మిగిలిన వర్గాల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

