Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏపల్లిలో నేడు యూరియా పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:37 AM నల్గొండGeneral
పీఏపల్లిలో నేడు యూరియా పంపిణీ - Udayam
పీఏపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘంలో బుకింగ్‌పై యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా రైతులు యూరియా బుక్‌ చేసుకోవాలని సూచించారు. బుకింగ్‌ అనంతరం పొందిన స్కానర్‌తో 48 గంటల్లోపు యూరియా బ్యాగులు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...